Call +91 970 390 33 99

Select Preferred Currency here »

కందుకూరి శ్రీరాములు కవిత్వ జీవనది / Kandukoori Sreeramulu Kavitwa Jeevanadi

Be the first to review this product

సౌభాగ్యకు ప్రపంచ కవులు తెలుసు. తాత్త్వికుల తాత్త్విక సంపద బాగా తెలియడం వల్ల ఎందరెందరో ప్రసిద్ధ కవుల తాత్త్వికుల శాస్త్రవేత్తల భావాలతో కంశ్రీ వ్యక్తిత్వాన్నీ కవిత్వాన్నీ పోలిక చేసి చెప్పిన తీరు నన్ను ఆశ్చర్యపరిచింది. కందుకూరి శ్రీరాములులో వున్న అసామాన్య ప్రతిభకు చేతులెత్తి నమస్కరించేట్లు చేసింది. ఈ పుస్తకంలో ఎందరెందరో మహానుభావుల భావాలకూ కంశ్రీ కవిత్వానికి సామీప్యత చూపారు.

Publisher : Pustakam.org

Availability: In stock

$1.24

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

సౌభాగ్యకు ప్రపంచ కవులు తెలుసు. తాత్త్వికుల తాత్త్విక సంపద బాగా తెలియడం వల్ల ఎందరెందరో ప్రసిద్ధ కవుల తాత్త్వికుల శాస్త్రవేత్తల భావాలతో కంశ్రీ వ్యక్తిత్వాన్నీ కవిత్వాన్నీ పోలిక చేసి చెప్పిన తీరు నన్ను ఆశ్చర్యపరిచింది. కందుకూరి శ్రీరాములులో వున్న అసామాన్య ప్రతిభకు చేతులెత్తి నమస్కరించేట్లు చేసింది. ఈ పుస్తకంలో ఎందరెందరో మహానుభావుల భావాలకూ కంశ్రీ కవిత్వానికి సామీప్యత చూపారు.

ఇందులో బైరాన్ నుండి బాల్జాక్ దాకా, అబ్రహాం లింకన్ నుండి విక్టర్ హ్యూగో దాకా, సోక్రటిస్ నుండి మెకాలే దాకా, Emment Fox నుండి Alf Whit దాకా, గొథె నుండి కీట్స్ దాకా, ఇగోరే స్ట్రాటిన్ స్కీ నుండి మేడమ్ డిస్టీల్ దాకా, టి.యస్. ఇలియట్ నుండి బిధోవిన్ దాకా, ఎలిజబెత్ బిషప్ నుండి ప్ట్రొటిక్ లేన్ దాకా, గోర్కీ నుండి పికాసో దాకా, కార్ల్ శాండ్‌బర్గ్ నుండి కమ్మింగ్స్ దాకా వారివారి సుభాషితాల్లాంటి భావనలతో కంశ్రీ కవిత్వాన్ని, జీవితాన్ని ఎత్తి నిల్చోబెట్టటం చూసి ఉక్కిరిబిక్కిరి అయ్యాను. అలాగే మన ఏనుగు లక్ష్మణ కవి నుండి కందుకూరి రుద్రకవి దాకా, పోతన నుండి వేమన దాకా, శ్రీశ్రీ నుండి దాశరథి దాకా, తిలక్ నుండి అజంతా దాకా, చలం నుండి కృష్ణశాస్త్రి దాకా ఇంకా ఇంకా చెప్పాలంటే శివారెడ్డి, దేవిప్రియ, శీలావీ, శిఖామణి, ఆశారాజు, గోరటి ఎంకన్న, ఖదీర్‌బాబు దాకా వాళ్ళ వాళ్ళ భావాలతో కందుకూరి శ్రీరాములు కవిత్వాన్ని వ్యాఖ్యానించడంతోనూ, ప్రశంసించటంతోనూ, కీర్తించటంతోనూ వాళ్ళ భావ భాండాగారంతో ముడివేసి వ్యాఖ్యానించిన తీరును చదువుతూ చదువుతూ అలాగే ఆగిపోయాను. నా ఆత్మీయుడు కందుకూరి శ్రీరాములు జీవితం, కవిత్వం ఇంతమంది వైతాళికులతో పోల్చి చెప్పిన తీరుకు నన్ను నేనే మర్చిపోయేట్లు ఈ పుస్తకం చేయగలిగింది. కంశ్రీ జీవితంలో ఇంతమంది కవులతో మేధావులతో పోల్చి బహుశా మరొకరు రాయరనుకుంటా.

 

డా. నాళేశ్వరం శంకరం

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Pustakam.org
Author No
Number of Pages 128
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: కందుకూరి శ్రీరాములు కవిత్వ జీవనది / Kandukoori Sreeramulu Kavitwa Jeevanadi

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Quality
Price
Value

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.