Call +91 970 390 33 99

Select Preferred Currency here »

కళా సౌందర్యం చిత్రకళా వ్యాసాలు - Kala Soundaryam Chitra Kala Vyasalu

Be the first to review this product

చిత్రకళ కేవలం కొందరికి మాత్రమే పరిమితమైన అభిరుచి కాదు. అది మానవ జీవితాన్ని వికసింపజేయడంలో, అభివృద్ధి పరచడంలో విశేషమైన పాత్ర నిర్వహించాడని కొన్ని వ్యాసాల్లో సోదాహరణంగా నిరూపించారు. తద్వారా ఒక తరం నుంచి మరో తరానికి పరివ్యాప్తమయ్యే సృజనాత్మక స్వభావం చిత్రకళాప్రక్రియలోనే దాగి ఉందని బోధపరిచారు.

Publisher : Palapitta Books

Availability: In stock

$1.24

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

చిత్రకళ కేవలం కొందరికి మాత్రమే పరిమితమైన అభిరుచి కాదు. అది మానవ జీవితాన్ని వికసింపజేయడంలో, అభివృద్ధి పరచడంలో విశేషమైన పాత్ర నిర్వహించాడని కొన్ని వ్యాసాల్లో సోదాహరణంగా నిరూపించారు. తద్వారా ఒక తరం నుంచి మరో తరానికి పరివ్యాప్తమయ్యే సృజనాత్మక స్వభావం చిత్రకళాప్రక్రియలోనే దాగి ఉందని బోధపరిచారు. ఇది కొన్నిసార్లు ఉద్యమరూపంగా తలెత్తడంలోనూ మానవజీవనకాంక్షల ప్రతిఫలనం కనిపిస్తుంది. ఈ క్రమాన తెలుగు చిత్రకళారాగంలోని వైశిష్ట్యాన్ని చూపారు. ఆంధ్ర చిత్రకళా వైభవాన్ని చాటారు. చిత్రకళకీ, సాహిత్యానికీ, తెలుగు సమాజానికీ గల అంతర్గత సంబంధాన్ని దర్శింపజేశారు. ఈ విధంగా ప్రతి వ్యాసంలో ఓ కొత్త కోణాన్ని చూపారు. కనుకనే తెలుగు చిత్రకళని అధ్యయనం చేసేవారికి సిలబస్ గా ఉపకరిస్తాయి వెంకటరమణ రచనలు. అంతేగాక, చిత్రకళ మీద ఆసక్తినీ, అనురక్తినీ ఇనుమడింపజేస్తాయి. అందువల్లనే చిత్రకళా విమర్శకునిగా తన నిరంతర ప్రయాణం ముందుకు సాగాలన్నది ఆకాంక్ష.

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Palapitta Books
Author L R Venkataramana
Number of Pages 96
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: కళా సౌందర్యం చిత్రకళా వ్యాసాలు - Kala Soundaryam Chitra Kala Vyasalu

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Quality
Price
Value

Tags

Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.