Call +91 970 390 33 99

Select Preferred Currency here »

కాలం కథలు / Kaalam Kadhalu

Be the first to review this product

అప్పుడెప్పుడో అయన రచనల్ని చదువుదామనుకుని, చదవలేకపోయిన వేణుగోపాల్ రచనల్ని ఇప్పుడు చదివి, తడిసిపోయాను. వణికిపోయాను. మండిపోయాను. వేణు గోపాల్ వచనం వర్షంలా నన్ను తడిపేసింది. చలిలా వణికించేసింది. ఎండలా మండించేసింది. మంచి వచనానికి కూడా ఋతువులూ, కాలాలూ ఉంటాయని తెలియజేసింది.

Publishers : Aksharam Prachuranalu

Availability: In stock

$1.86

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

అప్పుడెప్పుడో అయన రచనల్ని చదువుదామనుకుని, చదవలేకపోయిన వేణుగోపాల్ రచనల్ని ఇప్పుడు చదివి, తడిసిపోయాను. వణికిపోయాను. మండిపోయాను. వేణు గోపాల్ వచనం వర్షంలా నన్ను తడిపేసింది. చలిలా వణికించేసింది. ఎండలా మండించేసింది. మంచి వచనానికి కూడా ఋతువులూ, కాలాలూ ఉంటాయని తెలియజేసింది.వారం రోజులపాటు కధలన్నీ చదివాను. చదివిన ఈ వారం రోజులూ నా ప్రవర్తన నాకే అంతు చిక్కకుండా పోయింది. నవ్వనా? లేదు. ఆలోచనల్లో పడ్డానా ? లేదు. మరి? కళ్ళు చెమర్చుకుంటూ, కన్నీళ్ళు పెడుతూ కూర్చున్నాను. ఏడవడం గొప్ప రీలిఫ్. హాయిగా ఉపిరి పీల్చుకున్నాను. జ్ఞాపకాలు అందరికి ఉంటాయి.కానీ, ఆ జ్ఞాపకాల్ని కొందరే కధలుగా రాయగలడు. అనుభవాలు అందరికి ఉంటాయి, అయితే ఆ అనుభూతుల్ని కొందరే రాగయుక్తంగా పలికించగలరు. ఆ కొందరిలో కాశీభట్ల ప్రధముడనిపించారు.

వెయ్యి గొంతులు చెయ్యలేని పనిని ఓ కధ చేస్తుందంటారు. ఇందులో సుమారుగా అరవై కధలు ఉన్నాయి. అందుకు ఆనందంగా ఉంది.

- ఏ. ఎన్. జగన్నాధ శర్మ

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Aksharam Prachuranalu
Author Kasibhatla Venugopal
Number of Pages 176
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: కాలం కథలు / Kaalam Kadhalu

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Price
Value
Quality

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.