Call +91 970 390 33 99

Select Preferred Currency here »

జిడ్డు కృష్ణమూర్తి నాకు తెలుసా? / Jiddu Krishnamurthy Naku Telusa

Be the first to review this product

జిడ్డు కృష్ణమూర్తి నాకు తెలుసా?
కృష్ణమూర్తి అర్థం కాడండీ అనే వారున్నారు. ఈ పుస్తకాన్ని చదివి చూస్తే అలా అనరేమో.

ఉద్దేశపూర్వకమైన కర్మను మనమెరిగున్నాం. ఉద్దేశరహితమన కర్మమనమెరుగుదుమా?

ఎటువంటి పరిస్థితుల్లో అలాంటి కర్మ మనలోనుండి సహజంగా, అప్రయత్నంగా ఉదయిస్తుంది?

Publishers : Neelamraju Lakshmi Prasad

Availability: In stock

$2.33

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

జిడ్డు కృష్ణమూర్తి నాకు తెలుసా?

కృష్ణమూర్తి అర్థం కాడండీ అనే వారున్నారు. ఈ పుస్తకాన్ని చదివి చూస్తే అలా అనరేమో.

ఉద్దేశపూర్వకమైన కర్మను మనమెరిగున్నాం. ఉద్దేశరహితమన కర్మమనమెరుగుదుమా?

ఎటువంటి పరిస్థితుల్లో అలాంటి కర్మ మనలోనుండి సహజంగా, అప్రయత్నంగా ఉదయిస్తుంది?

ఇలాంటి విషయాలన్నీ కృష్ణమూర్తి పుస్తకాల్లో, ప్రసంగాల్లో తరుస్తుంటారు.

నీలోకి నీవెలా వెళ్ళాలో విశదీకరిస్తారుంటారు. తన మాటలతో నీ ముందర ఒక అద్దం నిలబెడతారు. ఆ అద్దంలో నీ మనసు ప్రవర్తిల్లే తీరు నీకు కనిపించనారంభిస్తుంది.

విముక్తినిచ్చేది కృష్ణమూర్తి కాదు, నిన్ను నువ్వే విముక్తుణ్ణి చేసుకుంటావు. అయితే కృష్ణమూర్తి నీకొక ఆప్తుడిగా, కళ్యాణమిత్రుడిగా సహాయపడుతుంటాడు.

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Neelamraju Lakshmi Prasad
Author Neelamraju Lakshmiprasad
Number of Pages 258
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: జిడ్డు కృష్ణమూర్తి నాకు తెలుసా? / Jiddu Krishnamurthy Naku Telusa

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Quality
Price
Value

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.