Call +91 970 390 33 99

Select Preferred Currency here »

జీమా మొబైల్

Be the first to review this product

పిల్లలకు ఏమాత్రం ఖాళీ దొరికినా సెల్ ఫోన్ కే పరిమితమైపోతున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో గేములు, వీడియోలుకే పరిమితమైపోతున్నారు. సొంత ఆలోచనలకు అవకాశం లేకుండా, తల్లిదండ్రులు ఏం మాట్లాడినా పట్టించుకోకుండా ఫోన్ లో నిమగ్నమైపోతున్నారు. బయట పిల్లలతో ఆడుకోవడానికి వెళ్లేందుకు కూడా ఇష్టపడడం లేదు. స్నేహితులు కంటే ఫోనునే అంతలా ఇష్టపడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఫోనుకు ఎడిక్ట్ అయిపోతున్నారు. ఫోను నిత్యవసరమైపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఫోనేను వాడడం మానుకోలేక, పిల్లలకు దూరంగా ఉంచలేక తల్లిదండ్రులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు అంతలా ఇష్టపడే ఫోను కేవలం పిల్లల మనో వికాసానికి అవసరమైన సలహాలు, ఆటలు వచ్చి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిదిగా ఉంటే ఎంతబావుంటుందో కదా..! ఇదే ఆలోచనతో కో.మా.కో ఇళంగో 'జీమా మొబైల్' పుస్తకాన్ని రాశారు. ఈ చిన్న పుస్తకం చిన్న పిల్లలకు ఆసక్తి కరంగాను, ఆలోచింపజేసేదిగాను, విజ్ఞానం, క్రమశిక్షణ పెంపొందించేందిగాను ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Publishers : Prajasakti Book House

Availability: In stock

$0.72
Click here to see price in Indian Rupees.

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book

Description

Details

పిల్లలకు ఏమాత్రం ఖాళీ దొరికినా సెల్ ఫోన్ కే పరిమితమైపోతున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో గేములు, వీడియోలుకే పరిమితమైపోతున్నారు. సొంత ఆలోచనలకు అవకాశం లేకుండా, తల్లిదండ్రులు ఏం మాట్లాడినా పట్టించుకోకుండా ఫోన్ లో నిమగ్నమైపోతున్నారు. బయట పిల్లలతో ఆడుకోవడానికి వెళ్లేందుకు కూడా ఇష్టపడడం లేదు. స్నేహితులు కంటే ఫోనునే అంతలా ఇష్టపడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఫోనుకు ఎడిక్ట్ అయిపోతున్నారు. ఫోను నిత్యవసరమైపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఫోనేను వాడడం మానుకోలేక, పిల్లలకు దూరంగా ఉంచలేక తల్లిదండ్రులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు అంతలా ఇష్టపడే ఫోను కేవలం పిల్లల మనో వికాసానికి అవసరమైన సలహాలు, ఆటలు వచ్చి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిదిగా ఉంటే ఎంతబావుంటుందో కదా..! ఇదే ఆలోచనతో కో.మా.కో ఇళంగో 'జీమా మొబైల్' పుస్తకాన్ని రాశారు. ఈ చిన్న పుస్తకం చిన్న పిల్లలకు ఆసక్తి కరంగాను, ఆలోచింపజేసేదిగాను, విజ్ఞానం, క్రమశిక్షణ పెంపొందించేందిగాను ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Prajasakti Book House
Author Ko Ma Ko Ilango
Number of Pages 00
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: జీమా మొబైల్

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Quality
Price
Value

Tags

Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.