Call +91 970 390 33 99

Select Preferred Currency here »

జవహరలాల్ నెహ్రూ జీవితం కృషి / Jawaharlal Nehru Jeevitam Krushi

Be the first to review this product

గత ఇరవయ్యేళ్ళకు పైబడిన కాలంలో నూతన ఆర్థిక విధానాలు లేదా సరళీకరణ మొదలైన తర్వాత అమితంగా దాడికి గురవుతున్న ఆలోచనల్లో నెహ్రూ నమూనా ఒకటి. అలీన విధానం, స్వావలంబన, ప్రభుత్వ రంగ నిర్మాణం, లౌకిక తత్వం వంటి ఆయన విధానాలను వైరి పక్షాలే గాక వారసులనే వారు కూడా తోసిపుచ్చుతున్నారు.

ఇక నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టాక నెహ్రూపై బాహాటంగానే దాడి ప్రారంభమైంది. సర్దార్ పటేల్ కూ నెహ్రూకు వ్యక్తిగతంగా పోటీ పెట్టి మాట్లాడటం పరిపాటి అయింది. స్వతంత్ర భారత ప్రథమ ప్రథాని మాత్రమే గాక స్వాతంత్ర పోరాటంలోనూ సామాజిక రంగంలోనూ దేశాన్ని అమితంగా ప్రభావితం చేసిన జవహర్ లాల్ నెహ్రు భావ పరిణామం కార్యాచరణలపై సాధికారిక సంక్షిప్త విశ్లేషణ ఇది.

Publishers : Prajasakti Book House

Availability: In stock

$0.78

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

గత ఇరవయ్యేళ్ళకు పైబడిన కాలంలో నూతన ఆర్థిక విధానాలు లేదా సరళీకరణ మొదలైన తర్వాత అమితంగా దాడికి గురవుతున్న ఆలోచనల్లో నెహ్రూ నమూనా ఒకటి. అలీన విధానం, స్వావలంబన, ప్రభుత్వ రంగ నిర్మాణం, లౌకిక తత్వం వంటి ఆయన విధానాలను వైరి పక్షాలే గాక వారసులనే వారు కూడా తోసిపుచ్చుతున్నారు. ఇక నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టాక నెహ్రూపై బాహాటంగానే దాడి ప్రారంభమైంది. సర్దార్ పటేల్ కూ నెహ్రూకు వ్యక్తిగతంగా పోటీ పెట్టి మాట్లాడటం పరిపాటి అయింది. స్వతంత్ర భారత ప్రథమ ప్రథాని మాత్రమే గాక స్వాతంత్ర పోరాటంలోనూ సామాజిక రంగంలోనూ దేశాన్ని అమితంగా ప్రభావితం చేసిన జవహర్ లాల్ నెహ్రు భావ పరిణామం కార్యాచరణలపై సాధికారిక సంక్షిప్త విశ్లేషణ ఇది.

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Prajasakti Book House
Author B T Ranadive
Number of Pages 79
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: జవహరలాల్ నెహ్రూ జీవితం కృషి / Jawaharlal Nehru Jeevitam Krushi

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Value
Quality
Price

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.