Call +91 970 390 33 99

Select Preferred Currency here »

ఇట్లు... నీ చిలక / Itlu Nee Chilaka

Be the first to review this product

ఆమె అక్కణ్ణుంచి వడివడిగా నడిచింది.

రైల్వే బ్రిడ్జి సమీపిస్తుండగా తిరిగి వేగం తగ్గింది.

అక్కడే గతరాత్రి ఎవరో ఉరేసుకుని వున్నట్టు కనిపించింది. అసంకల్పితంగా అది గుర్తొచ్చింది.

Publishers : Nil

Availability: In stock

$1.86

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

ఆమె అక్కణ్ణుంచి వడివడిగా నడిచింది.

రైల్వే బ్రిడ్జి సమీపిస్తుండగా తిరిగి వేగం తగ్గింది.

అక్కడే గతరాత్రి ఎవరో ఉరేసుకుని వున్నట్టు కనిపించింది. అసంకల్పితంగా అది గుర్తొచ్చింది.

ఆ చెట్టు ఇప్పుడు ఏమీ తెలియని నంగనాచిలా గాలికి కొద్దిగా కదులుతోంది.

ఒక్కొక్క అడుగూ వేస్తూ ఆ చెట్టుని దాటింది. ఇక ఆ తరువాత ఎక్కడా ఆమె చిన్నగా నడవలేదు. పరుగులాంటి నడకను అందుకుంది.

ఇక ఈ రోజు భరణిని తాను కలుసుకోవడం ఖచ్చితమనిపించింది. అన్నీ సవ్యంగా జరిగుంటే ఈ పాటికి తామిద్దరూ భార్యాభర్తలైపోయి వుండేవాళ్ళు. కొత్తజీవితం తలుపులు తెరుచుకునేవి.

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Nil
Author Merlapaka Murali
Number of Pages 350
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: ఇట్లు... నీ చిలక / Itlu Nee Chilaka

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Value
Quality
Price

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.