Call +91 970 390 33 99

Select Preferred Currency here »

ఇరవయ్యో శతాబ్దం ఇంగ్లీష్ కవులు / Iravayyo Shathabdam English Kavulu

Be the first to review this product

ఒక్కోదేశం కవులు వాళ్ళ సామాజిక పరిస్థితుల్ని సంక్షోభాల్ని మన ముందుంచుతారు. ఆవేగం, ద్వేషం, ఆక్రోశం, ప్రేమ, యుద్ధం ఇలా ఎన్నో వస్తువులు వాళ్ళ కవితల్లో వుంటాయి. ప్రత్యేకించి రష్యన్ కవుల్లో విప్లవం, స్పానిష్ అంతర్యుద్ధ విశేషాలు స్ఫానిష్ కవుల్లో. శిల్ప విశేషాలు ఫ్రెంచి కవుల్లో కనిపిస్తాయి.

Publishers : Grandhi Venkata Nageswara Rao Publishing House

Availability: In stock

$2.88
Click here to see price in Indian Rupees.

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

ఒక్కోదేశం కవులు వాళ్ళ సామాజిక పరిస్థితుల్ని సంక్షోభాల్ని మన ముందుంచుతారు. ఆవేగం, ద్వేషం, ఆక్రోశం, ప్రేమ, యుద్ధం ఇలా ఎన్నో వస్తువులు వాళ్ళ కవితల్లో వుంటాయి. ప్రత్యేకించి రష్యన్ కవుల్లో విప్లవం, స్పానిష్ అంతర్యుద్ధ విశేషాలు స్ఫానిష్ కవుల్లో. శిల్ప విశేషాలు ఫ్రెంచి కవుల్లో కనిపిస్తాయి. ఇంగ్లీషు కవుల తీరు వేరు. వీటన్నింటి సమన్వయం, సంయమనం, భావోద్వేగాల నిర్మల వ్యక్తీకరణ ఇంగ్లీషు కవుల సొంతం అలవి మీరిన ఆవేగం వాళ్ళలో కనిపించదు. నిర్మాణాత్మకమయిన, నిర్మలమయిన అభివ్యక్తివుంటుంది.

ఇంగ్లీషు ఒక దేశ భాష కాదు. ఆ కారణంగా ఇంగ్లాండ్, ఐర్లాండ్, అమెరికా, కెనడా తదితర దేశాల్లోనూ ఎందరో కవులు ఇంగ్లీషులో కవిత్వం రాస్తారు. ఆవిధంగా ఎంతో వైవిధ్య భరితమైన కవిత్వం వాళ్ళలో చూడవచ్చు. ప్రత్యేకించి ఆధునిక ఇంగ్లీషు కవుల్లో విస్తృతమయిన అధ్యయం, పరిశీలన మనం గమనించవచ్చు. అట్లాంటి దాదాపు 60 మందిని మించిన ఇంగ్లీషు కవుల జీవిత రేఖల్ని కవిత్వాన్ని పరిచయం చేసిన గ్రంథమిది.

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Grandhi Venkata Nageswara Rao Publishing House
Author No
Number of Pages 176
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: ఇరవయ్యో శతాబ్దం ఇంగ్లీష్ కవులు / Iravayyo Shathabdam English Kavulu

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Price
Value
Quality

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.