Call +91 970 390 33 99

Select Preferred Currency here »

హృదయం లో ఉదయం / Hrudayam Lo Udayam

Be the first to review this product

దేవుడున్నాడా? లేడా?

ధనవంతుడికీ, ’బీదోడికి’ ఆయువు, సంతృప్తిల్లో తేడా ఎందుకు రావట్లేదు? మనం ఆపదలో వున్నప్పుడు ఉన్నట్టుండి సహాయం ఎలా అందుతోంది? ఊహించని టైం లో మృత్యువు తాడు నెలా బిగుస్తోంది?

Publisher : Pustakam.org

Availability: In stock

$2.33

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

దేవుడున్నాడా? లేడా?

ధనవంతుడికీ, ’బీదోడికి’ ఆయువు, సంతృప్తిల్లో తేడా ఎందుకు రావట్లేదు? మనం ఆపదలో వున్నప్పుడు ఉన్నట్టుండి సహాయం ఎలా అందుతోంది? ఊహించని టైం లో మృత్యువు తాడు నెలా బిగుస్తోంది?

శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. మరి చీమకుట్టడం వెనక శివునికి మనిషి మీద పగేం వుంటుంది?

ఎన్నో ఏళ్ళుగా ఎందరో శోధించిన ఇత్యాది విషయాల్ని సామాన్య మానవునికి అర్థమయ్యేలా చెప్పడాన్కి చేసిన ప్రయత్నమే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం.
హృదయం లో ఉదయం.

రచయిత పరిచయం

డాక్టర్ జి.సురేష్ బాబు వర్థమాన తెలుగు రచయిత, అడిగినంత జాబిలొస్తె వెన్నెలెలా ఔనులే, కలే కననులే, హాలీవుడ్ మూవీస్ ఎ క్విక్ రెంటల్ గైడ్ అనే మూడు పుస్తకాల్ని ఇప్పటికే వెలువరించారు. పలు పత్రికల్లో కథలు అచ్చైనై. సాక్షి ఫన్ డే ద్వారా ఎక్కువ కథలు రాశారు. ది డాక్టర్స్ కాలేజ్ నవల ‘స్వాతి’లో సీరియల్‌గా వచ్చింది.

దాదాపుగా ఐదేళ్ళుగా మూడు నాలుగు సార్లు మార్పుచేర్పులకు గురైన తర్వాత - ఈ నవల ”హృదయం లో ఉదయం” సంతృప్తికరమైన కథగా అమరింది. 2007 నుంచి 2012 వరకు ఓపిగ్గా రచయిత కృషి చేశారు. ఫాంటసీ అంతర్లీనంగా నడిచే సహజత్వం వున్న కథ అవడం వల్ల, అది సామాన్య పాఠకుడికి అర్థం కావాల్సిన అవసరం వున్నందువల్ల – ఈ జాప్యం.

రచయిత సగర్వంగా పాఠకుడికి సమర్పిస్తున్న నవల. కొని చదవబూనినందుకు మీకు ధన్యవాదాలు.

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Pustakam.org
Author Dr.G.Suresh babu
Number of Pages 146
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: హృదయం లో ఉదయం / Hrudayam Lo Udayam

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Quality
Price
Value

Tags

Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.