Call +91 970 390 33 99

Select Preferred Currency here »

హాలీవుడ్ మూవీ -ఎ క్విక్ రెంటల్ గైడ్ / Hollywood Moive A Quick Rental Guide

Be the first to review this product

ఈ పుస్తకం చదివి - ఏ డివిడి తెచ్చుకొని ఎంజాయ్ చెయ్యొచ్చో ఇట్టే కనిపెట్టెయ్యొచ్చు. movies you must see before you die - అనే కాన్సెప్ట్‌వున్న అభిరుచి గల ప్రేక్షకుడికి సహృదయంతో సూచననివ్వగల మార్గదర్శి ఇది. పరిశోధన, వివరణ లాగా కాకుండా - ఓ ప్రేక్షకుడి అనుభూతిలాగా, కధ కమామీషు చెప్పడం జరిగింది. బోర్ వచ్చేంత పెద్దగా కాకుండా బ్రీఫ్‌గా! కథను క్లుప్తంగా చెప్పే ప్రయత్నంలో కొన్ని వాక్యాలను కలిపి కుక్కేయడం కొంత ఇబ్బంది కల్గించొచ్చు. రాస్తున్నది తెలుగు కథ కాదు కాబట్టి - ఆంగ్లం యథేచ్చగా వాడేశాను.

Publishers : Pustakam.org

Availability: In stock

$1.55

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

ఔత్సాహిక సిన్మా రచయితలకు, దర్శకులకు ఈ బుక్ ఒక రిఫ్రెషర్.

ఈ పుస్తకం చదివి - ఏ డివిడి తెచ్చుకొని ఎంజాయ్ చెయ్యొచ్చో ఇట్టే కనిపెట్టెయ్యొచ్చు. movies you must see before you die - అనే కాన్సెప్ట్‌వున్న అభిరుచి గల ప్రేక్షకుడికి సహృదయంతో సూచననివ్వగల మార్గదర్శి ఇది. పరిశోధన, వివరణ లాగా కాకుండా - ఓ ప్రేక్షకుడి అనుభూతిలాగా, కధ కమామీషు చెప్పడం జరిగింది. బోర్ వచ్చేంత పెద్దగా కాకుండా బ్రీఫ్‌గా! కథను క్లుప్తంగా చెప్పే ప్రయత్నంలో కొన్ని వాక్యాలను కలిపి కుక్కేయడం కొంత ఇబ్బంది కల్గించొచ్చు. రాస్తున్నది తెలుగు కథ కాదు కాబట్టి - ఆంగ్లం యథేచ్చగా వాడేశాను.

DVDలు కొనేముందు లేదా రెంట్‌కు తెచ్చుకునే culture పెరిగిన నేపధ్యంలో - ఈ చిన్ని గైడ్ - అభిరుచిగల ఫ్యామిలీ అభిమానం చూరగొనగలదు.

జన సమాన్యానికి అంతగా పరిచయంలేని, అందుబాటులో వున్న వేలాది సిన్మాలల్లో (ముఖచిత్రం వల్ల ఎట్రాక్ట్ అయి తీసుకొని చూసిన వాటిల్లోంచి) 75 సిన్మాలనే నేనెంచుకున్నాను. రోమాన్స్, కామెడీ, డ్రామాలకు ప్రాధాన్యం ఇచ్చాను.

ఈ నా ప్రయత్నం - హాలీవుడ్‌కి నా నజరానా.

డా. జి. సురేశ్ బాబు

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Pustakam.org
Author Dr.G.Suresh babu
Number of Pages 82
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: హాలీవుడ్ మూవీ -ఎ క్విక్ రెంటల్ గైడ్ / Hollywood Moive A Quick Rental Guide

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Value
Quality
Price

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.