Call +91 970 390 33 99

Select Preferred Currency here »

హిందూ నాగరికత ప్రాచీనత వైశిష్ట్యము / Hindu Nagarikata Prachinata Vaisishtyamu

Be the first to review this product

అద్భుతమైన మన ప్రాచీన సంస్కృతీ వైశిష్ట్యాన్ని, సభ్యతా వికాసాన్ని మన భావితరాలకు అందించడమే ఈ పుస్తకం ప్రధాన ఉద్దేశ్యం. ఇలాంటి ప్రయత్నంలో ఇది ఆరంభమేమీ కాదు. ఇలాంటి దుస్థితిని వందసంవత్సరాల క్రితమే ద్రష్టలు స్వామివివేకానంద, ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌, మదన్‌మోహన్‌ మాలవ్యా, లోకమాన్య బాలగంగాధర తిలక్‌లాంటి మహనీయులు ఊహించి తమవంతు కర్తవ్యాన్ని నిర్వహించారు.

Publisher : Vidyarthi Mitra Prachuranalu

Availability: In stock

$1.24

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

అద్భుతమైన మన ప్రాచీన సంస్కృతీ వైశిష్ట్యాన్ని, సభ్యతా వికాసాన్ని మన భావితరాలకు అందించడమే ఈ పుస్తకం ప్రధాన ఉద్దేశ్యం. ఇలాంటి ప్రయత్నంలో ఇది ఆరంభమేమీ కాదు. ఇలాంటి దుస్థితిని వందసంవత్సరాల క్రితమే ద్రష్టలు స్వామివివేకానంద, ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌, మదన్‌మోహన్‌ మాలవ్యా, లోకమాన్య బాలగంగాధర తిలక్‌లాంటి మహనీయులు ఊహించి తమవంతు కర్తవ్యాన్ని నిర్వహించారు. ఆ తరువాత కూడా దేశం మొత్తంలో పలువురు జాతీయతావాదులు, విద్యావేత్తలు తమవంతు కృషి చేశారు. కొన్ని వందల ప్రభుత్వేతర సంస్థలు-రాష్ట్రీయ స్వయం సేవకసంఘ్,శ్రీరామకృష్ణ మిషన్‌ లాంటి ప్రపంచస్థాయి సంస్థలనుంచి- స్థానికంగా తమకున్న కొద్దిపాటి వనరుల్లో పనిచేసే చిన్న చిన్న సంస్థల వరకు-తమ పాత్రను నిర్వహిస్తూనే ఉన్నాయి.

ఈ పవిత్ర మహాయజ్ఞంలో బాధ్యతగల ప్రతి భారతీయుడూ తనవంతు పాత్ర నిర్వహించి తీరాలి. హిందువులు ప్రపంచంలో మరి యేయితర సమాజంకంటే వెనుకబడలేదనీ,వారి నాగరికత ప్రపంచంలోని అన్ని నాగరికతలకంటే పురాతనమనీ,ప్రపంచం మొత్తానికి విజ్ఞానకాంతులు ఇక్కడినుండే ప్రసరించాయనీ చెప్పడం,ఆ విషయాలను రేఖామాత్రంగానైనా నేటి తరానికి తెలియజేయడం ఈ రచన ప్రధానలక్ష్యం.

ఇంద్రకంటి వేంకటేశ్వర్లు

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Vidyarthi Mitra Prachuranalu
Author Indrakanti Venkateswarlu
Number of Pages 208
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: హిందూ నాగరికత ప్రాచీనత వైశిష్ట్యము / Hindu Nagarikata Prachinata Vaisishtyamu

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Quality
Price
Value

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.