Call +91 970 390 33 99

Select Preferred Currency here »

హ్యాపీ డేస్

Be the first to review this product

హ్యాపీడేస్' అనగానే అందరికీ గుర్తొచ్చేది సినిమా... కాలేజీ జీవితం... యవ్వనం... ఆకర్షణ... విరహం... వినోదం... ఒక్కోసారి విషాదం... అంతేకాదు తొలి వయసులో మొదలయ్యే తీయని ఊహల పరంపరలు... ఇవన్నీ ఒకదాని పక్కన, ఒకదానివెంట, ఒకటిగా ఎగిరే తెల్లని కొంగలబారుని తలపుకి తెస్తాయి. ఈ 'హ్యాపీడేస్'లో నలభై ముగ్గురు యువ-లబ్ధప్రతిష్ఠుల ఊహలున్నాయి... కలలున్నాయి. ఆ కలలు నిజం చేసుకోవడం కోసం వారుపడ్డ తపనలున్నాయి. 'గమ్యాన్ని నిర్దేశించేది గమనమే...' అనేది ఈ సంపుటితో రుజువవుతుంది.


....


అందరి జీవితాల్లోని 'హ్యాపీ డేస్'నీ హ్యాపీగా గుదిగుచ్చి మన ముందుకి తెచ్చిన ఘనత గొరుసు జగదీశ్వరరెడ్డిగారిది. ప్రతిజీవితమూ ఓ పాఠంలాగానే అనిపించింది నాకు.


ఈ పుస్తకం చదివిన ఏ యువకుడూ, ప్రేమ విఫలమైందని ఆత్మహత్యకో, 'నాకు దక్కలేదన్న దుగ్ధతో' అమ్మాయిలపై దౌర్జన్యానికో పాల్పడడు. కారణం, వైఫల్యాన్ని కూడా 'ఓ' స్థిరచిత్తంతో తీసుకున్న మా 'వనమాలీ' ఇందులో తన జీవిత పాఠాన్ని చెప్పి మనని బుజ్జగిస్తాడు.

Publishers : Prajasakti Book House

Availability: In stock

₹175.00

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book

Description

Details

హ్యాపీడేస్' అనగానే అందరికీ గుర్తొచ్చేది సినిమా... కాలేజీ జీవితం... యవ్వనం... ఆకర్షణ... విరహం... వినోదం... ఒక్కోసారి విషాదం... అంతేకాదు తొలి వయసులో మొదలయ్యే తీయని ఊహల పరంపరలు... ఇవన్నీ ఒకదాని పక్కన, ఒకదానివెంట, ఒకటిగా ఎగిరే తెల్లని కొంగలబారుని తలపుకి తెస్తాయి. ఈ 'హ్యాపీడేస్'లో నలభై ముగ్గురు యువ-లబ్ధప్రతిష్ఠుల ఊహలున్నాయి... కలలున్నాయి. ఆ కలలు నిజం చేసుకోవడం కోసం వారుపడ్డ తపనలున్నాయి. 'గమ్యాన్ని నిర్దేశించేది గమనమే...' అనేది ఈ సంపుటితో రుజువవుతుంది.

....

అందరి జీవితాల్లోని 'హ్యాపీ డేస్'నీ హ్యాపీగా గుదిగుచ్చి మన ముందుకి తెచ్చిన ఘనత గొరుసు జగదీశ్వరరెడ్డిగారిది. ప్రతిజీవితమూ ఓ పాఠంలాగానే అనిపించింది నాకు.

ఈ పుస్తకం చదివిన ఏ యువకుడూ, ప్రేమ విఫలమైందని ఆత్మహత్యకో, 'నాకు దక్కలేదన్న దుగ్ధతో' అమ్మాయిలపై దౌర్జన్యానికో పాల్పడడు. కారణం, వైఫల్యాన్ని కూడా 'ఓ' స్థిరచిత్తంతో తీసుకున్న మా 'వనమాలీ' ఇందులో తన జీవిత పాఠాన్ని చెప్పి మనని బుజ్జగిస్తాడు.

Additional Info

Additional Info

పుస్తకం టైప్ ప్రింట్ బుక్
పబ్లిషర్ ప్రజాశక్తి బుక్ హౌస్
రచయిత గొరుసు జగదీశ్వర రెడ్డి
పుటలు 216
అనువాదం No

Reviews

Write Your Own Review

You're reviewing: హ్యాపీ డేస్

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Price
Value
Quality

Tags

Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.