తెలుగు ఈ-బుక్: గోరక్ష సంహిత ( సిద్ధమహాగురు శ్రీ గోరక్షనాథ కృత) (సిద్ధయోగ సాధనామార్గము)

In stock
SKU
GRS-TE-E-025
₹60.00
Publisher & Author
Preview Ebook
Preview eBook before purchase

ఈ గ్రంథం రెండు భాగములుగా ఉన్నది. మొదటిభాగంలో 'గోరక్షశతకం' అనబడే నూరు శ్లోకములున్నాయి. రెండవభాగంలో 'గోరక్షయోగశాస్త్ర' మనే పేరుతో 65 శ్లోకములు ఇవ్వబడినాయి. రెంటిలోనూ సిద్ధయోగమార్గం మనకు దర్శనమిస్తుంది. అనవసరమైన తత్వశాస్త్రచర్చలు లేకుండా, సూటిగా యోగమార్గమును బోధించడం వీటి ప్రత్యేకత. వీరిమార్గమే మా సాధనామార్గమని వేరే చెప్పనక్కరలేదనుకుంటాను.

Download .acsm format eBook

More Information
పుస్తకం టైప్ ఈ-బుక్ ఫర్ సేల్
పుటలు 90
రచయిత రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ
Write Your Own Review
You're reviewing:తెలుగు ఈ-బుక్: గోరక్ష సంహిత ( సిద్ధమహాగురు శ్రీ గోరక్షనాథ కృత) (సిద్ధయోగ సాధనామార్గము)