Call +91 970 390 33 99

Select Preferred Currency here »

Effective English Grammar / ఎఫెక్టివ్ ఇంగ్లీష్ గ్రామర్

Be the first to review this product

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఉద్యోగ సాధనలో ప్రముఖ పాత్ర వహిస్తున్నది 'English Grammar' , అందువలన ప్రతి వ్యక్తికి తన మాతృభాషతో పాటుగా ఇంగ్లీషు భాషను నేర్చుకోవడం తప్పనిసరిగా మారింది. కాని అతి కొద్దిమంది మాత్రమే ఇంగ్లీషు భాషను నేర్చుకోవడంలోను, దానిపై పట్టు సాధిచడంలోను సఫలీకృతం కాగలుగుతున్నారు. దీనికి కారణం చాలామంది Grammar తెలుసుకోకుండా 'Spoken English' ను నేర్చుకోవడానికి ప్రయత్నించడమే.

Publishers : Pustakam.org

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book

Description

Details

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఉద్యోగ సాధనలో ప్రముఖ పాత్ర వహిస్తున్నది 'English Grammar' , అందువలన ప్రతి వ్యక్తికి తన మాతృభాషతో పాటుగా ఇంగ్లీషు భాషను నేర్చుకోవడం తప్పనిసరిగా మారింది. కాని అతి కొద్దిమంది మాత్రమే ఇంగ్లీషు భాషను నేర్చుకోవడంలోను, దానిపై పట్టు సాధిచడంలోను సఫలీకృతం కాగలుగుతున్నారు. దీనికి కారణం చాలామంది Grammar తెలుసుకోకుండా 'Spoken English' ను నేర్చుకోవడానికి ప్రయత్నించడమే. 

భాష ఏదైనప్పటికీ దానిని Grammar (వ్యాకరణం), Vocabulary (పదజాలం), Pronunciation (ఉచ్చారణ) అని మూడు భాగాలుగా విభజించవచ్చు. ఈ భాగాలలో Vocabulary అనేది ఒక పదానికి అర్థాన్ని తెలుపగా Pronunciation అనేది దానికి గల ఉచ్చారణ (పలికే విధానం) ను తెలుపుతుంది. Vocabulary ని డిక్షనరీ సహాయంతోను, Pronunciation ను ఇంగ్లీషు భాషను వినడం ద్వారాను, అనుభవం వల్లనూ నేర్చుకోగలము. కానీ Grammar కొంచెం శ్రమించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ పుస్తకం కేవలం 'Grammar' నే కాకుండా Grammar సహితమైన 'Spoken English' కూడా నేర్చుకోవడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ రెండింటినీ సులభతరమైన విధానంలో నేర్చుకోవడానికి ఒక మంచి పుస్తకం కోసం ఎదురుచూస్తున్నవారి అభిలాషను నెరవేర్చే అవకాశాన్ని అందిచినందుకు వి.జి.ఎస్. పబ్లిషర్స్ వారికి నా కృతజ్ఞలు.  

ఈ పుస్తకంలోని అన్ని Topics సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో వ్రాయబడినది. ప్రతి Topic ను వివరణాత్మకంగా అందించడం జరిగింది. ఆయా Topics ముందుగా అర్థమయ్యేంత వరకు చదివి తర్వాత వాటిని రకరకాల వాక్యాలలో Apply చేస్తూ ప్రాక్టీసు చేస్తే ఆంగ్ల భాషపై అద్భుతమైన పరిజ్ఞానం కలుగుతుంది.

 విద్యార్థులు, ఉపాద్యాయులు, వివిధ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, ఇంగ్లీషు భాష నేర్చుకొనువారికి అందరికీ ఉపయుక్తంగా ఉండే విధంగా వ్రాయబడిన ఈ పుస్తకాన్ని మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దడానికి తగిన సలహాలు, సూచనలు అందిస్తారని ఆశిస్తూ...

రచయిత గురించి

'నాగవల్లి శివ' . సిబిఐ ఆఫీసర్, నేషనల్ రికగ్నైజ్డ్ ఇంగ్లీష్ ఆథర్ మరియు స్టొరీ రైటర్. చిన్న వయస్సులోనే అనేక విజయాల్ని తన ఖాతాలో వేసుకున్న యూత్ ఐకాన్. ఆయన ఎందరో గొప్ప వ్యక్తుల ప్రశంసలు, అభినందనలు అందుకున్నారు. తన విజయాలకు గుర్తుంపుగా అనేక సన్మానాలు పొందారు. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి వంటి అనేక వార్తాపత్రికలు ఆయన విజయాల్ని ప్రజలందరికీ ఎలుగెత్తి చాటాయి. ఆయన ప్రస్తుతం యువతకు ఆదర్శ వ్యక్తిగా మారారు.

కానీ ఆయనకి ఇంతటి పేరుప్రఖ్యాతలు, విజయాలు అంత సులువుగా లభించలేదు. ఎన్నో కష్టనష్టాలు అనుభవించిన తర్వాత శివ ఈ స్థాయికి చేరగలిగారు.

శ్రీ నాగవల్లి శివ (వి.వి.ఎస్.ఎస్.ఆర్.కృష్ణ) ది. 8-10-1988న పచ్చిమగోదావరి జిల్లా, గోపాలపురం మండలం, గుడ్డిగూడెం అనే మారుమూల గ్రామంలో జన్మించారు. 

Additional Info

Additional Info

Book Type eBook for Sale
Publisher Pustakam.org
Author Nagavalli Siva
Number of Pages 384
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: Effective English Grammar / ఎఫెక్టివ్ ఇంగ్లీష్ గ్రామర్

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Price
Value
Quality

Tags

Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.

You may also be interested in the following product(s)