Call +91 970 390 33 99

Select Preferred Currency here »

ధ్వంసమైన స్వప్నం / Dhwamsamaina Swapnam

Be the first to review this product

చిదంబర రహస్యం
భారతదేశం అనే దేశం గానీ, ఒరిస్సా అనే రాష్ట్రం గానీ లేకముందు నుంచీ కూడ దక్షిణ ఒరిస్సాలోని ఈ చదునైన తక్కువ ఎత్తు కొండల వరుస డోంగ్రియా కోందుల నివాస స్థలంగా ఉంది.

Publishers : Malupu Books

Availability: Out of stock

$1.20
Click here to see price in Indian Rupees.

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

చిదంబర రహస్యం

భారతదేశం అనే దేశం గానీ, ఒరిస్సా అనే రాష్ట్రం గానీ లేకముందు నుంచీ కూడ దక్షిణ ఒరిస్సాలోని ఈ చదునైన తక్కువ ఎత్తు కొండల వరుస డోంగ్రియా కోందుల నివాస స్థలంగా ఉంది.

కారడవిలో కామ్రేడ్స్‌తో

నా తలుపు కింది నుంచి లోపలికి తోసుకొచ్చిన క్లుప్తంగా టైప్ చేసిన చీటీ ‘భారతదేశపు అతిపెద్ద అంతరంగిక భద్రతా సవాలు’తో నా కలయికను నిర్థారించింది. వాళ్ళ సందేశం కోసం నేను ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్నాను.

మానవజాతి మనుగడ కోసం విప్లవం

2010 జూలై 2 తెల్లవారు జామున ఆదిలాబాద్ లోని మారుమూల అడవుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు చెరుకూరి రాజకుమార్ అనే వ్యక్తి ఛాతీలోకి తూటా దించారు. ఆ వ్యక్తి సహచరులకు ఆజాద్‌గా పరిచితుడు.

యుద్ధం భారతదేశపు సరిహద్దుల నుంచి దేశం గుండెకాయ అయిన అడవులకు తరలి వచ్చింది. అద్భుతమైన సమాచార వివరణనూ విశ్లేషణనూ మిళితం చేసిన భారతదేశపు సుప్రసిద్ధ రచయితలలో ఒకరు ఈ పుస్తకంలో ప్రపంచ అగ్రరాజ్యంగా ఎదుగుతున్న చోట ప్రగతి, అభివృద్ధి స్వభావాన్నీ పరీక్షిస్తున్నారు. అసలు ఆధునిక నాగరికత గురించే మౌలిక ప్రశ్నలు
అడుగుతున్నారు.

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Malupu Books
Author Arundhati Roy
Number of Pages 208
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: ధ్వంసమైన స్వప్నం / Dhwamsamaina Swapnam

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Price
Value
Quality

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.