Call +91 970 390 33 99

Select Preferred Currency here »

Sale

దేవుడికి సాయం / Devudiki Sayam

Be the first to review this product

'దేవుడికి సాయం' కథా సంపుటిలోని కథల నేపథ్యం గురించి చెబుతాను. ఈ పుస్తకంలోని నాల్గవ కథ "అందలాలు అగాధాలు". మోడలింగ్ మాయలో పడి అగాధంలోకి జారబోయిన ఓ బాలిక కథ ఇది. శరీరాన్ని ఆకర్షణీయంగా మార్చేసుకోడం ఫాస్ట్ ఫుడ్ తిన్నంత తేలిక కాదని, శరీరాన్ని మనసుని సహజంగానే ఎదగనివ్వాలని ఈ కథ చెబుతుంది.

Publishers : Pustakam.org

FREE PDF PREVIEW
దేవుడికి సాయం - Devudiki Sayam

Availability: In stock

Regular Price: $1.86

Now only: $1.67

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

ఈ 'దేవుడికి సాయం' సోమ శంకర్ స్వకపోలకల్పితమైన తెలుగు కథా సంపుటి. ఈ కథలన్నీ వివిధ తెలుగు పత్రికల్లో ప్రచురింపబడినవే.

కథానిక లోనికి సరాసరి ప్రవేశించటం శిల్పం లోని ఒక గొప్ప గుణ విశేషం. అలాంటి ఎత్తుగడ వలన చదువరికి కథని చదవాలనే ఉత్సాహం, ఉత్కంట కలుగుతాయి.

సోమ శంకర్ కథానికలు అన్నిటా క్లుప్తత ప్రాణశక్తిగా జ్వలిస్తోంది. ఈ గుణ విశేషం ఈ కథల్ని మరీ మరీ తేజోమయం చేస్తున్నాయి.

శైలి రసస్ఫురణంకి అనువైన రీతిలో కథలన్నిటా గోచరిస్తున్నది. చక్కటి చదివించే గుణం ఈ శైలి వలన సమకూరింది.

మనుషుల ఆనంద విషాదాల్ని ఆవిష్కరించటంలో, జీవన వాస్తవికతని వ్యాఖ్యానించటంలో -- కథా శిల్పిగా తన ప్రత్యేకతనీ, ముద్రనీ నిరూపించుకున్నారు -- సోమ శంకర్.

నిరాడంబరంగా కనిపిస్తూ, చక చకా చదివిస్తూ, గాఢమైన అనుభూతిని అందిస్తున్న మంచి కథానికల సంపుటికి స్వాగతం.

- విహారి

'దేవుడికి సాయం' కథా సంపుటిలోని కథల నేపథ్యం గురించి చెబుతాను. ఈ పుస్తకంలోని నాల్గవ కథ "అందలాలు అగాధాలు". మోడలింగ్ మాయలో పడి అగాధంలోకి జారబోయిన ఓ బాలిక కథ ఇది. శరీరాన్ని ఆకర్షణీయంగా మార్చేసుకోడం ఫాస్ట్ ఫుడ్ తిన్నంత తేలిక కాదని, శరీరాన్ని మనసుని సహజంగానే ఎదగనివ్వాలని ఈ కథ చెబుతుంది. న్యూఢిల్లీలో ఓ మాజీ మోడల్ అనుమానస్పద పరిస్థితులతో, ఒంటి మీద తీవ్రగాయాలతో కనబడిందని, ఆమె ఎవరో గుర్తించబడం బాగా కష్టమైందని వచ్చిన వార్తలను ఆధారం చేసుకుని అల్లిన కథ ఇది. జాగృతి వారపత్రిక, 21 ఏప్రిల్ 2008నాడు ప్రచురితమైంది.

Additional Info

Additional Info

Book Type eBook for Sale
Publisher Pustakam.org
Author Kolluri Soma Shankar
Number of Pages 129
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: దేవుడికి సాయం / Devudiki Sayam

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Quality
Price
Value

Tags

Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.