Call +91 970 390 33 99

Select Preferred Currency here »

దేశదేశాల సామెతలు - Desadesala Sametalu

Be the first to review this product

జీవితంలో ఎన్నెన్నో అనుభవాలుంటాయి. అనుభూతులుంటాయి ఆ అనుభవాలు విభిన్నమైనవి ఉంటాయి లెక్కలేనన్ని ఉంటాయి అవి తెగల్ని బట్టి దేశాల్ని బట్టి వేరువేరుగా ఉంటాయి. వీటన్నింట్నీ మనం ఎలా తెలుసుకుంటాం? ఎలా అనుభవానికి తెచ్చుకుంటాం? ఎలా అంటే సామెతల ద్వారానే ఒక సామూహిక అనుభవాన్ని ఒక సంక్షిప్త వాక్యంలో మనకు అందించేదే సామెత. అనుభవ బీజాక్షరాల్ని అందించేదే సామెత.

Publisher : Himakar Publications

Availability: Out of stock

$1.55

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

జీవితంలో ఎన్నెన్నో అనుభవాలుంటాయి. అనుభూతులుంటాయి ఆ అనుభవాలు విభిన్నమైనవి ఉంటాయి లెక్కలేనన్ని ఉంటాయి అవి తెగల్ని బట్టి దేశాల్ని బట్టి వేరువేరుగా ఉంటాయి. వీటన్నింట్నీ మనం ఎలా తెలుసుకుంటాం? ఎలా అనుభవానికి తెచ్చుకుంటాం? ఎలా అంటే సామెతల ద్వారానే ఒక సామూహిక అనుభవాన్ని ఒక సంక్షిప్త వాక్యంలో మనకు అందించేదే సామెత. అనుభవ బీజాక్షరాల్ని అందించేదే సామెత.

ఒకప్పుడు విద్యావిధానంలో సామెతల గురించి చెప్పడం మన సంస్కృతిలో భాగంసామెతల పుట్టిల్లు కుటుంబం స్త్రీల నాలుకలమీద సామెతలు కదుల్తాయి. తరతరాలుగారవివారసత్వంగా వాళ్ళకు వస్తాయి ఆధునిక నాగరికతలో అంతరిస్తున్న సంస్కృతిలో సామెతలు కూడా ఒక భాగమవుతున్నాయి.

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Himakar Publications
Author No
Number of Pages 104
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: దేశదేశాల సామెతలు - Desadesala Sametalu

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Quality
Price
Value

Tags

Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.