Call +91 970 390 33 99

Select Preferred Currency here »

డంభాలమారి డాన్ క్యిక్సాట్ / Dambhalamari Don Quixote

Be the first to review this product

పూర్వం స్పెయిన్ లో క్విక్సాట్ అనే మాజీ జమీందారు వుండేవాడు. ఆస్తి మొత్తం పోగొట్టుకుని దివాళాదీసిన కిక్సాట్ కు బక్కచిక్కిన గుర్రం, ఎండుకు పోయిన కుక్క వుండేవి. కిక్సాట్ ఆదాయంలో మూడు వంతులు అతని తిండికే సరిపోయేది. మేనకోడలు మాత్రమే అతని దగ్గరున్న ఒకే ఒక బంధువు.

Publishers : Prajasakti Book House

Availability: In stock

$0.40
Click here to see price in Indian Rupees.

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

పూర్వం స్పెయిన్ లో క్విక్సాట్ అనే మాజీ జమీందారు వుండేవాడు. ఆస్తి మొత్తం పోగొట్టుకుని దివాళాదీసిన కిక్సాట్ కు బక్కచిక్కిన గుర్రం, ఎండుకు పోయిన కుక్క వుండేవి. కిక్సాట్ ఆదాయంలో మూడు వంతులు అతని తిండికే సరిపోయేది. మేనకోడలు మాత్రమే అతని దగ్గరున్న ఒకే ఒక బంధువు. వంట చేయడానికి ఒక ముసలమ్మ, పనులు చేసే ఒక నౌకరు కూడా వుండేవారు.

కిక్సాట్ కు వేటాడటమంటే సరదా. వీరుల కథలు చదవడమంటే మరీ ఇష్టం. ఆ పుస్తకాల పిచ్చిలోపడి తన దివాణాన్ని నిర్లక్ష్యం చేయడంవల్లనే అతను దివాళా ఎత్తాడు.

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Prajasakti Book House
Author Telakapalli Ravi
Number of Pages 38
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: డంభాలమారి డాన్ క్యిక్సాట్ / Dambhalamari Don Quixote

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Price
Value
Quality

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.