Call +91 970 390 33 99

Select Preferred Currency here »

చెదిరిన స్వప్నాలు / Chedirina Swapnaalu

Be the first to review this product

యాభైయేళ్ళ తెలుగువాళ్ళ సాంఘిక జీవితాల్ని చిత్రిస్తూ అంపశయ్య నవీన్ చిత్రించిన అంపశయ్య నవీన్ రచించిన నవలా త్రయంలో ఈ "చెదిరిన స్వప్నాలు" రెండవది. 1950 లలో నేను కన్నా కలలన్ని అరవైల నాటికీ చెదిరిపోయాయి యాభైలలో త్వరలోనే ఈ దేశంలోని దారిద్ర్యం, మూడనమ్మకాలూ, అవిద్య, అజ్ఞానం, కులతత్వం, మతతత్వం, ప్రాంతీయ తత్త్వం, ఆర్థిక అసమానతలు లాంటివి ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న జాడ్యాలు సమసిపోతాయనుకున్నాను.

Publishers : Prathyusha

Availability: In stock

$4.00
Click here to see price in Indian Rupees.

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

యాభైయేళ్ళ తెలుగువాళ్ళ సాంఘిక జీవితాల్ని చిత్రిస్తూ అంపశయ్య నవీన్ చిత్రించిన అంపశయ్య నవీన్ రచించిన నవలా త్రయంలో ఈ "చెదిరిన స్వప్నాలు" రెండవది. 1950 లలో నేను కన్నా కలలన్ని అరవైల నాటికీ చెదిరిపోయాయి యాభైలలో త్వరలోనే ఈ దేశంలోని దారిద్ర్యం, మూడనమ్మకాలూ, అవిద్య, అజ్ఞానం, కులతత్వం, మతతత్వం, ప్రాంతీయ తత్త్వం, ఆర్థిక అసమానతలు లాంటివి ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న జాడ్యాలు సమసిపోతాయనుకున్నాను. మనిషి మనిషిని దోచుకునే ఈ ఆర్థిక వ్యవస్థ స్థానంలో సమసమాజం స్థాపించబడుతున్నదని అనుకున్నాను. కానీ అరవైలా చివరి నాటికీ ఉత్పన్నమైన పరిస్థితుల్ని చూస్తుంటే నా స్వప్నాలన్నీ చేదిరిపోయాయనిపించింది. అంటాడు ఈ నవలలోని ప్రధాన పాత్ర రాజు.

ఓ కింది మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రాజు ఎన్నో అవాంతరాల్ని ఎదుర్కొని బాగా చదువుకోవాలన్న తన కోరికను తీర్చుకుని ఒక రచయితగా తన జీవితాన్ని మలుచుకోవాలనుకుంటాడు. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం అతడు చేసిన నిరంతర పోరాటమే ఈ నవల.

-ప్రకాశకులు

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Prathyusha
Author Ampashayya Naveen
Number of Pages 442
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: చెదిరిన స్వప్నాలు / Chedirina Swapnaalu

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Price
Value
Quality

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.