Call +91 970 390 33 99

Select Preferred Currency here »

Sale

బృహత్సంహిత (వరాహమిహిర విరచిత) / Brihatsamhita

Be the first to review this product

'ఖ్యాతో వరాహమిహిరో నృపతేస్సభాయాం' అని ఖ్యాతి పొందిన మహోన్నత పండితుడు వరాహమిహిరుడు. క్రీ.శ. 6వ శతాబ్ది వాడు, విక్రమార్కుని ఆస్థాన విద్వాంసుడిగా కొందరు భావింతురు. ఇతడు బృహజ్జాతకము, బృహత్సంహిత, లఘ జాతకము, వివాహపటలము, యోగయాత్ర సమాస సంహిత గ్రంథములను రచించెను. బృహత్సంహిత సంహితా గ్రంథములలో ప్రధానమైనది. ఈ గ్రంథములో సిద్ధాంత, సంహిత, హోరలను త్రిస్కంధముల వివరణ కలదు. దీనిలొ గ్రహచార వశమున జరుగు సుభిక్ష దుర్భిక్షాది విషయములు ప్రతిపాదింపబడెను. వీటితో పాటు స్వర, ముహుర్త, శకున, పురుష స్త్రీ, గజ, తురగ, రత్న, ప్రతిమ, వాస్తు ప్రాసాదాది లక్షణ విశేషములనేకము తెలుపబడెను.ఇంతవరకు ఈ గ్రంథము తెలుగులో అనువదింపబడలేదు. వాస్తు జ్యోతిష శాస్త్రాభిలాషులైన పాఠకులకుప యోగపడునను తలంపుతో భట్టోత్పలుని వ్యాఖ్యానానుసారముగా ఈ గ్రంథమును తెలుగులోకి అనువదించుట జరిగింది.

Publishers : Sri Sai Vastu Publications

Availability: In stock

Regular Price: $2.79

Now only: $2.48

* Required Fields

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

బృహత్సంహిత

మూలం: వరాహమిహిరుడు

తెలుగు: డా. ముదుండి విశ్వనాథరాజు

'ఖ్యాతో వరాహమిహిరో నృపతేస్సభాయాం' అని ఖ్యాతి పొందిన మహోన్నత పండితుడు వరాహమిహిరుడు. క్రీ.శ. 6వ శతాబ్ది వాడు, విక్రమార్కుని ఆస్థాన విద్వాంసుడిగా కొందరు భావింతురు. ఇతడు బృహజ్జాతకము, బృహత్సంహిత, లఘ జాతకము, వివాహపటలము, యోగయాత్ర సమాస సంహిత గ్రంథములను రచించెను. బృహత్సంహిత సంహితా గ్రంథములలో ప్రధానమైనది. ఈ గ్రంథములో సిద్ధాంత, సంహిత, హోరలను త్రిస్కంధముల వివరణ కలదు. దీనిలొ గ్రహచార వశమున జరుగు సుభిక్ష దుర్భిక్షాది విషయములు ప్రతిపాదింపబడెను. వీటితో పాటు స్వర, ముహుర్త, శకున, పురుష స్త్రీ, గజ, తురగ, రత్న, ప్రతిమ, వాస్తు ప్రాసాదాది లక్షణ విశేషములనేకము తెలుపబడెను.

ఇంతవరకు ఈ గ్రంథము తెలుగులో అనువదింపబడలేదు. వాస్తు జ్యోతిష శాస్త్రాభిలాషులైన పాఠకులకుప యోగపడునను తలంపుతో భట్టోత్పలుని వ్యాఖ్యానానుసారముగా ఈ గ్రంథమును తెలుగులోకి అనువదించుట జరిగింది.

శాస్త్రాభిలాషులైన తెలుగు పాఠకులు, జ్యోతిష విద్యార్థులు ఈ గ్రంథమును చదివి శాస్త్రజ్ఞానమును పొందగలరని యాశించుచున్నాను. ఈ గ్రంథాయధ్యయనము వలన ఏ కొంత ప్రయోజనము పొందినను నాకృషి సఫలమైనదని తలంతును.

- భవదీయుడు 
డా. ఎం. విశ్వనాథరాజు

Additional Info

Additional Info

Publisher Sri Sai Vastu Publications
Author M. Viswanatha Raju
Number of Pages 272
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: బృహత్సంహిత (వరాహమిహిర విరచిత) / Brihatsamhita

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Value
Quality
Price

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.