Call +91 970 390 33 99

Select Preferred Currency here »

బౌద్ధ దర్శనం / Bouddha Darsanam

Be the first to review this product

'బౌద్ధ దర్శనం' నేను రాసిన 'దర్శన్-దిగ్దర్శన్' అనే గ్రంథంలో ఒక భాగం. ధర్మాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోడానికి విచక్షణాయుక్తంగా ధర్మగ్రంథాల అధ్యయనం చేయడం, లేదా వినిన ధర్మాన్ని గురించి మననం చేయడం అత్యావశ్యకం. అలా చేయడం ద్వారానే మూఢనమ్మకాలు తొలగి ‘సద్ధర్మం’ అవగతమవుతుంది.

Publisher : Dharmadeepam Foundation

Availability: In stock

$2.33

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

ఈ 'బౌద్ధ దర్శనం' నేను రాసిన 'దర్శన్-దిగ్దర్శన్' అనే గ్రంథంలో ఒక భాగం. ధర్మాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోడానికి విచక్షణాయుక్తంగా ధర్మగ్రంథాల అధ్యయనం చేయడం, లేదా వినిన ధర్మాన్ని గురించి మననం చేయడం అత్యావశ్యకం. అలా చేయడం ద్వారానే మూఢనమ్మకాలు తొలగి ‘సద్ధర్మం’ అవగతమవుతుంది. అలాంటి ధర్మగ్రంథాల్లో రాహుల్ సాంకృత్యాయన్ గారు రచించిన ఈ ‘బౌద్ధ దర్శన్’ అనే పుస్తకం ఒకటి. బుద్ధుడు, దర్మకీర్తి-వీరి దర్శనాన్ని ఎంతో విస్తారంగా ఇచ్చాను.

కాబట్టి ఈ సమాచారం వల్ల బౌద్ధ దర్శనం అంటే ఏమిటి? అనేది తెలుసుకోవడం పాఠకులకు సులువే. ఇతర దర్శనాల్ని వేరు వేరుగా చేసి ఎలా అర్థం చేసుకోలేమో, అలాగే బౌద్ధ దర్శనాన్ని కూడా ఇతర వికాసాల నుండి వేరుగా చేసి అర్థం చేసుకోలేము. కామట్టి, బౌద్ధ దర్శన వికాసాన్ని తెలుసుకోవడానికీ, విశ్వదర్శనంలో దాని గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి, మన దేశానివి, ఇతర దేశాలవీ అయిన ప్రాచీన, ఆధునిక దర్శనాల్ని తెలుసుకోవాలి. దాని కోసం 'దర్శన్-దిగ్దర్శన్' చదవాల్సిన అవసరం కూడా ఉంది.

శాసన రక్షిత భిక్షువు

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Dharmadeepam Foundation
Author Rahul Sankrityayan
Number of Pages 247
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: బౌద్ధ దర్శనం / Bouddha Darsanam

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Quality
Price
Value

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.