భవిష్య పంచాంగము / Bhavishya Panchangamu

In stock
SKU
PB-TE-51775
₹52.00
ఈ పంచాంగము భారతప్రభుత్వ సమ్మత దృక్సిద్ధ పద్దతిన భీమవరం పట్టణమునకు సరిచేయబడి వ్రాయబడినది.

ఈ పంచాంగము భారతప్రభుత్వ సమ్మత దృక్సిద్ధ పద్దతిన భీమవరం పట్టణమునకు సరిచేయబడి వ్రాయబడినది. ఇందలి అన్ని విషయములు గంటలలో చూపబడినవి. కొన్ని ముఖ్యపట్టణములకు దేశాంతర సంస్కారమును, ప్రతిరోజు రాశిచక్రము, అర్ఘ గోచారఫలితములు, వాస్తు విషయములు, ముహూర్తములు చక్కగాచూపబడినవి కావున ఇది ఎల్లరకును అవలంబనీయము. మా గురువరేణ్యులు పంచాంగకర్త బ్రహ్మశ్రీ వంగిపురపు వీరబ్రహ్మ దైవజ్ఞల ఆశీస్సులతోనూ పంచాంగ రచన చేయును ఈ సంవత్సర పంచాంగమును నూతన ఒరవడిలో తిధ్యాధులు లగ్నాంతకాలములు గ్రహచక్రము, గ్రహసంచారము ముహూర్తములు ఒక్కచోటేచేర్చి తయారుచేయడమైనది పండితాభిప్రాయములను, సలహాలను అనుసరించగలనని సవినయముగా తెలియజేయుచున్నాను.

                                                              - పెదగాడి మోహన రవిశంకర్ దైవజ్ఞ

More Information
పుస్తకం టైప్ ప్రింట్ బుక్
పుటలు 200
రచయిత పెదగాడి మోహన్ రవిశంకర్ దైవజ్ఞ
Write Your Own Review
You're reviewing:భవిష్య పంచాంగము / Bhavishya Panchangamu