Call +91 970 390 33 99

Select Preferred Currency here »

భార్య మరియు భర్త / Bharya Mariyu Bhartha

Be the first to review this product

యోగ్యురాలైన భార్య పెనిమిటికి కిరీటము. అవమానించునది తన ప్రక్కటెముకలకు కుళ్ళు లాంటిది.భర్త కుటుంబ యజమానైనంత మాత్రాన భార్యపై అధికారము చెలాయించవచ్చునా?

Publishers : Vishalandhra Publishing House

Availability: In stock

$2.40
Click here to see price in Indian Rupees.

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

భార్య మరియు భర్త ఎవరు ఎవరికీ లోబడి జీవించాలి? ఎందుకు? ఎలా?

 యోగ్యురాలైన భార్య పెనిమిటికి కిరీటము. అవమానించునది తన ప్రక్కటెముకలకు కుళ్ళు లాంటిది.

 భర్త కుటుంబ యజమానైనంత మాత్రాన భార్యపై అధికారము చెలాయించవచ్చునా?

 గయ్యాళిగంపైన భార్య గృహములో సర్పము లాంటిది - నీతి శాస్త్రము.

 భార్యభర్తలు ఒకరికొకరు శారీరక గాయాలు చేసుకొనరాదు. హృదయాలకు గాయాలు అసలే చేసుకొనరాదు.

 ఏడు ఘోరపాపాలైన గర్వము, ఆగ్రహం, ఈర్ష్య, ధనాశ, కామము, సోమరితనము, తిండిబోతుతనముల ప్రభావం భార్యాభర్తల సంసారజీవితం పై ఎలా ఉంటుంది?

 ప్రపంచజ్ఞాని సొలోమోను భార్యభర్తలకు, యువతకు ఏమని భోదించాడు?

 ఇదెక్కడి న్యాయం? ఘర్ ఘర్ కి కహాని..

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Vishalandhra Publishing House
Author P.M. Anand
Number of Pages 183
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: భార్య మరియు భర్త / Bharya Mariyu Bhartha

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Price
Value
Quality

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.