Call +91 970 390 33 99

Select Preferred Currency here »

భారతీయ శాస్త్రజ్ఞులు / Bharatiya Sastragnulu

Be the first to review this product

మద్రాసు రాష్ట్రంలో తిరుచిరాపల్లి అనే చిన్నపట్నముండేది. ఆ పట్నంలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అనే దంపతులుండేవారు. చంద్రశేఖర అయ్యర్ తిరుచిరాపల్లిలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు.

Publisher : Prajasakti Book House

Availability: In stock

$0.39

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

మద్రాసు రాష్ట్రంలో తిరుచిరాపల్లి అనే చిన్నపట్నముండేది. ఆ పట్నంలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అనే దంపతులుండేవారు. చంద్రశేఖర అయ్యర్ తిరుచిరాపల్లిలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు. ఈ దంపతులకు 1888 నవంబర్ 7వ తేదీన ఓ మగ బిడ్డ జన్మించాడు. తల్లిదండ్రులు ఆ బిడ్డకు రామన్ అనే పేరు పెట్టారు. బాల్యంలో రామన్ మంచి తెలివితేటలు ప్రదర్శించడం ద్వారా తల్లిదండ్రుల్ని, స్నేహితుల్ని ఆకర్షించాడు. ఆరుబయట గాలిపటాలెగరేసేవాడు. గంటల తరబడి ఈతకొట్టేవాడు. చదువులోనూ ముందుండేవాడు. స్కూల్లో రామన్ చూపే ప్రతిభను గ్రహించిన ఉపాధ్యాయులు మూడు క్లాసులను చదువుకుండానే పైతరగతులు పంపారు. 12 సంవత్సరాల వయస్సులోనే రామన్ మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఉపాధ్యాయులు చెప్పలేని ప్రశ్నలకు సైతం అతడు సమాధానాలు చెప్పగలిగేవాడు.

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Prajasakti Book House
Author V. Udayalakshmi
Number of Pages 33
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: భారతీయ శాస్త్రజ్ఞులు / Bharatiya Sastragnulu

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Quality
Price
Value

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.