Call +91 970 390 33 99

Select Preferred Currency here »

భారత్‌పై అరుణతార / Bharat Pai Aruna Taara

Be the first to review this product

ఇది చైనాపై అరుణతార వంటి చరిత్రాత్మక రచన. డైబ్బై ఐదు సంవత్సరాల కింద చైనా విప్లవ సైన్యంతో నాలుగు నెలల పాటు కలిసి నడిచి, నాయకులతో విస్తారంగా సంభాషణలు జరిపి అమెరికన్ జర్నలిస్ట్ ఎడ్గార్ స్నో రాసిన చైనాపై అరుణతార చైనా విప్లవోద్యమాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ విప్లవానికి అంతర్జాతీయ సంఘీభావం సంపాదించడంలో గణనీయమైన పాత్ర నిర్వహించింది. ఆ పుస్తకం ప్రేరణగా స్వీడిష్ రచయిత యాన్ మిర్డాల్ రెండు వారాల పాటు దండకారణ్యంలో భారత ప్రజా విముక్తి గెరిల్లా సైన్యంతో గడిపి, అగ్రనాయకులతో సంభాషించి భారత్‌పై అరుణతార రాసారు.

Publisher : Malupu Books

Availability: In stock

$1.55

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

ఇది చైనాపై అరుణతార వంటి చరిత్రాత్మక రచన. డైబ్బై ఐదు సంవత్సరాల కింద చైనా విప్లవ సైన్యంతో నాలుగు నెలల పాటు కలిసి నడిచి, నాయకులతో విస్తారంగా సంభాషణలు జరిపి అమెరికన్ జర్నలిస్ట్ ఎడ్గార్ స్నో రాసిన చైనాపై అరుణతార చైనా విప్లవోద్యమాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ విప్లవానికి అంతర్జాతీయ సంఘీభావం సంపాదించడంలో గణనీయమైన పాత్ర నిర్వహించింది. ఆ పుస్తకం ప్రేరణగా స్వీడిష్ రచయిత యాన్ మిర్డాల్ రెండు వారాల పాటు దండకారణ్యంలో భారత ప్రజా విముక్తి గెరిల్లా సైన్యంతో గడిపి, అగ్రనాయకులతో సంభాషించి భారత్‌పై అరుణతార రాసారు.

ఏడు దశాబ్దాలకు పైబడిన తన చారిత్రక, రాజకీయ, సామాజిక అవగాహనల నేపథ్యంలో ఎప్పటికప్పుడు దండకారణ్య అనుభవాలను పోల్చిచూస్తూ ప్రతిక్షణం గతానికీ వర్తమానానికీ భవిష్యత్తుకూ నిరంతర వారధి నిర్మిస్తూ ఈ రచన సాగింది.

భారత్‌పై అరుణతార దండకారణ్యంలో విస్తరిస్తున్న ఆశాజ్యోతి గురించి మాత్రమే కాదు, పారిస్ కమ్యూన్ నుంచి జనతన సర్కార్ దాక సాగుతున్న ప్రజా ప్రత్యామ్నాయ ప్రయత్నాలనూ, ప్రజా రాజ్యాధికార భావనలను, ప్రజా సంస్కృతీ వికాసాన్ని విశ్లేషిస్తుంది. భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ జయాపజయాలనూ, భారత సామాజిక వాస్తవికతలనూ మననం చేసుకుంటూ భారత్‌పై ఉజ్వలంగా ప్రకాశించనున్న అరుణతార వెలుగులను పాఠకులకు చూపడానికి ప్రయత్నిస్తుంది.

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Malupu Books
Author Yaas Mirdal
Number of Pages 228
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: భారత్‌పై అరుణతార / Bharat Pai Aruna Taara

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Value
Quality
Price

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.