Call +91 970 390 33 99

Select Preferred Currency here »

బంగారు జింక / Bangaru Jinka

Be the first to review this product

శేషాచల పర్వతాల ఉత్తర భాగాన గల దట్టమైన అడవుల్లో ఓబులవారిపల్లె అనే కుగ్రామం ఉండేది. ఆ గ్రామంలో కేవలం పదకొండు ఇళ్ళు మాత్రమే ఉండేవి. వాస్తవంగా చెప్పాలంటే పదే. ఎందుకంటే పదకొండవ ఇల్లు వారికి దూరంగా అడవికి ఆనుకొని ఉండేది.

Publishers : Prajasakti Book House

Availability: Out of stock

$0.23

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

శేషాచల పర్వతాల ఉత్తర భాగాన గల దట్టమైన అడవుల్లో ఓబులవారిపల్లె అనే కుగ్రామం ఉండేది. ఆ గ్రామంలో కేవలం పదకొండు ఇళ్ళు మాత్రమే ఉండేవి. వాస్తవంగా చెప్పాలంటే పదే. ఎందుకంటే పదకొండవ ఇల్లు వారికి దూరంగా అడవికి ఆనుకొని ఉండేది. ఊరి అన్ని వైపులా ఎత్తైన చెట్టు, కొండలు ఉండేవి. పచ్చటి చెట్లు కొండలతో ఆ గ్రామమంతా కప్పబడినట్లు ఉంటుంది. గ్రామానికి సమీపంలోనే జలపాతాలుగల కొండ ఒకటుండేది. వర్షాకాలంలో ఆకాశంలోని మబ్బులు ఆ కొండను ముద్దాడుతూ ఉంటాయి.

ఆ కొండ నుండి తెల్లటి, స్వచ్ఛమైన జలపాతాలు జాలువారుతాయి. అక్కడ కొన్ని చిన్న చిన్న తాటాకులు కూడా ఉండేవి. సమీప ప్రాంతంలోని ప్రజలు అక్కడి జలపాతాలలో స్నానం చేస్తూ అందులోని స్వచ్ఛమైన నీటిని తాగుతూ ఆనందంగా గడిపేవారు.

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Prajasakti Book House
Author No
Number of Pages 22
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: బంగారు జింక / Bangaru Jinka

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Value
Quality
Price

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.