Call +91 970 390 33 99

Select Preferred Currency here »

ఔషదీయ మొక్కలు / Aushadheeya Mokkalu

Be the first to review this product

"ఔషధీయ మొక్కలు" అనే ఈ విజ్ఞానదాయకమైన పుస్తకంలో పి శివకుమార్ సింగ్ సర్వసాధారణంగా దొరికే '153' మొక్కలను, వాటి ఔషధ లక్షణాలను, ఔషధం తయారు చేసే విధానము, ఔషధమును వాడునపుడు తీసుకోవాల్సిన పరిమాణం, తినకూడని ఆహార పదార్థాలు మొదలైన జాగ్రత్తలను వివరంగా చర్చించారు.

Publishers : Vishalandhra Publishing House

Availability: In stock

$1.44
Click here to see price in Indian Rupees.

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

 "ఔషధీయ మొక్కలు" అనే ఈ విజ్ఞానదాయకమైన పుస్తకంలో పి  శివకుమార్ సింగ్ సర్వసాధారణంగా దొరికే '153' మొక్కలను, వాటి ఔషధ లక్షణాలను, ఔషధం తయారు చేసే విధానము, ఔషధమును వాడునపుడు తీసుకోవాల్సిన పరిమాణం, తినకూడని ఆహార పదార్థాలు మొదలైన జాగ్రత్తలను వివరంగా చర్చించారు. ప్రస్తుతం పరిశోధనాధారితమైన ఈ పుస్తకంలో '153' మొక్కల ఔషధ విధానాలు కొత్తవే అని చెప్పవచ్చును. ప్రతీ మొక్కను వివరించునపుడు సాధారణ గ్రామ ప్రాంతాలలో పిలువబడే పేర్లను, ఫోటోలను ఇవ్వడం ద్వారా సదరు మొక్కను సులువుగా గుర్తుపట్టి, శాస్త్రీయంగా అర్థం చేసుకొనేటట్లు రచయిత వివరించారు.

           కావున ఈ విధమైన ఔషధ మొక్కల సమగ్ర సమాచారముతో కూడిన ప్రస్తుత పుస్తకాన్ని పాఠకులుగా మనం ఆదరించి ఉపయోగించి ఆరోగ్య సమాజ భాగస్వామ్యులమౌదాం. 

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Vishalandhra Publishing House
Author P. Shivakumar Singh
Number of Pages 84
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: ఔషదీయ మొక్కలు / Aushadheeya Mokkalu

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Price
Value
Quality

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.