Call +91 970 390 33 99

Select Preferred Currency here »

అర్చన / Archana

Be the first to review this product

అర్చన - Archana

Publishers : Pustakam.org

Availability: In stock

$3.20
Click here to see price in Indian Rupees.

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book

Description

Details

గ్లోబలైజేషన్‌, చిన్నదైపోయిన ప్రపంచం, ఖండంతరాలు దాటి భూగోళంలో ఎక్కడెక్కడికో వలస వెళుతున్న యువతరం, బోసిపోతున్న పల్లెటూళ్ళు, నామమాత్రంగా మిగిలిపోతున్న అనుబంధాలు, ఆర్థిక సమీకరణాల ద్వారా నిర్ణయించబడుతున్న మానవసంబంధాలు... ఈ సమకాలీన నేపథ్యంలో కుటుంబసంబంధాల ఆధారంగా వస్తున్న నవలల సంఖ్యని వేళ్ళమీద లెక్కించవచ్చు. అయితే ఇలాంటి నవలలకి పాఠకుల ఆదరణ ఏమాత్రం తగ్గలేదని అత్తలూరి విజయలక్ష్మిగారు వ్రాసిన ఈ 'అర్చన' నవల నిరూపించింది. 'కౌముది' లో సీరియల్‌గా వచ్చిన రెండేళ్ళూ ఈ నవలని పాఠకులు ఎంతో ఉత్కంఠతో చదివారు. రచయిత్రి కథని అల్లిన విధానం పాఠకులని ప్రతినెలా 'మళ్ళీ సంచికలో కథం ఎలాంటి మలుపులు తిరుగుతుంది?' అని ఎదురుచూసేలా చేసింది.

 

పరిస్థితులకి బలైపోయిన కాలేజీ అమ్మాయి, రాజీపడలేని వివాహ బంధం, ఇష్టం లేకుండానే కొడుక్కి జన్మనివ్వడం, పసి బిడ్డని పల్లెటూళ్ళో అత్తవారింటి వద్ద వదిలేసి, గమ్యం వెతుక్కుంటూ వొంటరిగా జనారణ్యం లోకి ప్రయాణం - ఈ నవలకి పునాది ఈ సంఘటనలు. తర్వాత ఏమైంది, అర్చన తన జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పుకుంది, ఎలాంటి నిర్ణయాలు ఆమెని ఏ ఏ దిశగా నడిపించాయి, ఈ కధకి ముగింపు ఏమిటి... లాంటి ప్రశ్నలకి సమాధానం నవలలోనే దొరుకుతాయి.

 

Additional Info

Additional Info

Book Type eBook for Sale
Publisher Pustakam.org
Author No
Number of Pages 346
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: అర్చన / Archana

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Price
Value
Quality

Tags

Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.