Call +91 970 390 33 99

Select Preferred Currency here »

అదృశ్యమైన ఆలయం / Adrushyamaina Alayam

Be the first to review this product

"నగరం నుంచి వచ్చిన నూనీ కర్ణాటకలోని గ్రామంలో తాత బామ్మల జీవనశైలి చూసి ఆశ్చర్యపోతుంది." కాని చాలా త్వరగా ఆ పద్ధతికి అలవాటు పడి చాలా రకాల పనులు నేర్చుకుంటుంది. అప్పడాల తయారీలో సాయపడుతుంది.

Publishers : Alakananda Prachuranalu

Availability: In stock

$2.02

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

"నగరం నుంచి వచ్చిన నూనీ కర్ణాటకలోని గ్రామంలో తాత బామ్మల జీవనశైలి చూసి ఆశ్చర్యపోతుంది." కాని చాలా త్వరగా ఆ పద్ధతికి అలవాటు పడి చాలా రకాల పనులు నేర్చుకుంటుంది. అప్పడాల తయారీలో సాయపడుతుంది. సైకిల్ నేర్చుకుంటుంది. కొత్త స్నేహితులతో కలిసిపోతుంది. పల్లె పక్క అడవికి పిల్లలు విహారయాత్రకి వెళతారు. అక్కడ తాము కథగా చెప్పుకున్న పాత దిగుడు బావి ఉత్సాహం రేకెత్తిస్తుంది. అంతవరకు ఎవరూ కనుగొనని రహస్యం ఏమిటి? యాత్రను సుధామూర్తి ఏకబిగిన చదివేలా రచించారు. మీ మనసుకు పట్టే ఈ కథ చదువుతూ మీరు ఆనందించండి.

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Alakananda Prachuranalu
Author Sudhamurthy
Number of Pages 124
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: అదృశ్యమైన ఆలయం / Adrushyamaina Alayam

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Value
Quality
Price

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.