Call +91 970 390 33 99

Select Preferred Currency here »

ఆకుపచ్చని జ్ఞాపకం / Aakupachani Gnapakam

Be the first to review this product

వంశీకి సినిమా దర్శకుడుగా బోలెడంత పేరు ప్రఖ్యాతలున్నాయి. మంచి సినిమాలు తీసిన దర్శకుడిగా అఖిలాంధ్ర ప్రేక్షకులకు ఆయన తెలుసు... గోదావరి అందాలను ఆరబోస్తూ రాసిన పసలపూడి కథలు, దిగువ గోదావరి కథల రచయితగా వంశీ, పత్రికలు చదివే పాఠకులందరికీ తెలుసు.

Publishers : Vishalandhra Publishing House

Availability: In stock

$5.60
Click here to see price in Indian Rupees.

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

వంశీకి సినిమా దర్శకుడుగా బోలెడంత పేరు ప్రఖ్యాతలున్నాయి. మంచి సినిమాలు తీసిన దర్శకుడిగా అఖిలాంధ్ర ప్రేక్షకులకు ఆయన తెలుసు... గోదావరి అందాలను ఆరబోస్తూ రాసిన పసలపూడి కథలు, దిగువ గోదావరి కథల రచయితగా వంశీ, పత్రికలు చదివే పాఠకులందరికీ తెలుసు.

ఆయనకున్న సంగీత పరిజ్ఞానం తక్కువేం కాదని సినీరంగంలో ఉన్నవారికి మాత్రమే తెలుసు... ఇలా ఇంకా చాలామందికి చాలా రకాలుగా వంశీ తెలుసు. కానీ వంశీకున్న సమాజాన్ని వీక్షించే దృష్టి కోణం గురించి, మానవ సంబంధాల పట్ల ఆర్తిగా స్పందించే గుణం గురించి అతికొద్దిమందికే తెలుసు.

ఆ కొద్దిమందికి తెలిసిన లక్షణాలు ఈ కథాసంపుటం ద్వారా అందరకీ తెలిసిపోతాయి. ఒక్కమాటలో వంశీని సమగ్రంగా దర్శించడానికి ఈ కథాసంపుటం చాలు.

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Vishalandhra Publishing House
Author Vamsi
Number of Pages 360
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: ఆకుపచ్చని జ్ఞాపకం / Aakupachani Gnapakam

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Price
Value
Quality

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.