Call +91 970 390 33 99

Select Preferred Currency here »

ఆధునిక ఇటలీ కవులు / Aadhunika Italy Kavulu

Be the first to review this product

మనల్ని పాలించారు గనుక ఇంగ్లీషు భాషతో మనకు పరిచయం. యూరోపు పునరుజ్జీవన యుగానికి చెందిన కవులు ఇటలీలో ప్రారంభమయ్యారు. వాళ్ళ ప్రభావంతోనే ఇతర యూరోపు భాషల్లో ఆధునిక కవుల ఆవిర్భావం జరిగింది.

Publisher : Himakar Publications

Availability: In stock

$0.85

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

మనల్ని పాలించారు గనుక ఇంగ్లీషు భాషతో మనకు పరిచయం. యూరోపు పునరుజ్జీవన యుగానికి చెందిన కవులు ఇటలీలో ప్రారంభమయ్యారు. వాళ్ళ ప్రభావంతోనే ఇతర యూరోపు భాషల్లో ఆధునిక కవుల ఆవిర్భావం జరిగింది. పందొమ్మిదో శతాబ్దంలో ప్రతీ యూరోపు కవి ఇటలీని దర్శించాలని వువ్విళ్ళూరేవారు. షెల్లీ, బైరన్, కీట్సు కూడా అలా ఇటలీని దర్శించిన వాళ్ళే. అట్లా యూరోపుని ప్రభావితం చేసిన ఇటలీ కవులు ఆధునిక యుగంలోనూ బలమైన వాళ్ళున్నారు. వాళ్ళ కవితలు గాఢమైన భావుకతతో నిండినవి. అట్లాంటి కవుల కవితలతో బాటు, జీవన రేఖల్ని కూడా వివరించే గ్రంధమే ఈ ‘ఆధునిక ఇటలీ కవులు’

 

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Himakar Publications
Author No
Number of Pages 56
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: ఆధునిక ఇటలీ కవులు / Aadhunika Italy Kavulu

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Value
Quality
Price

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.