విజ్ఞాన శిఖరాలు 32 మంది శాస్త్రజ్ఞులు పరిచయ మాలిక / Vignana Sikharalu 32 Mandi Sastragnula Parichaya Malika

Out of stock
SKU
PB-TE-90170
₹15.00
ఆర్కిమెడిస్ కచ్చితంగా ఎప్పుడు జన్మించాడో తెలీదుకానీ క్రీస్తుపూర్వం దాదాపు 287వ సంవత్సర ప్రాంతంలో జన్మించాడని అంటారు. చిన్నప్పటి నుంచీ ఆర్కిమెడిస్ కి లెక్కలంటే ఇష్టం. ఇందులో చక్కటి ప్రతిభ కనబర్చేవాడు.

ఆర్కిమెడిస్ కచ్చితంగా ఎప్పుడు జన్మించాడో తెలీదుకానీ క్రీస్తుపూర్వం దాదాపు 287వ సంవత్సర ప్రాంతంలో జన్మించాడని అంటారు. చిన్నప్పటి నుంచీ ఆర్కిమెడిస్ కి లెక్కలంటే ఇష్టం. ఇందులో చక్కటి ప్రతిభ కనబర్చేవాడు. కేవలం ప్రయోగాలను ఊహించి, వాటి ఫలితాలను పొందు పరచేవారు. ఇలా చేయడం సామాన్యమైన పనికాదు!

ఆర్కిమెడిస్ గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అది మీకూ తెలిసే వుండవచ్చు. ఒక రాజుగారు బంగారపు కిరీటాన్ని తయారు చెయ్యమని కంసాలిని ఆజ్ఞాపిస్తాడు. తీరా కిరీటం తయారయ్యాక అందులో బంగారం కల్తీదేమో అన్న అనుమానం వచ్చింది రాజుకి. అసలు కంసాలి బంగారాన్ని కల్తీ చేశాడో లేదో తెలుసుకోమని ఆర్కిమెడిస్ ని కోరాడు. ఇదీ ఆ కథ. గుర్తొచ్చిందా

More Information
పుస్తకం టైప్ ప్రింట్ బుక్
పుటలు 32
రచయిత కాకర్లముడి విజయ్
Write Your Own Review
You're reviewing:విజ్ఞాన శిఖరాలు 32 మంది శాస్త్రజ్ఞులు పరిచయ మాలిక / Vignana Sikharalu 32 Mandi Sastragnula Parichaya Malika