Call +91 970 390 33 99

Select Preferred Currency here »

జగతి డైరీ 1960-2010 / Jagathi Diary 1960 2010

Be the first to review this product

యన్నార్ చందూర్ గారు శ్రీమతి మాలతీ చందూర్ గారు గత 50 సంవత్సరాల నుండి మద్రాసులో జరిగిన అనేక ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొని వాటి అనుభవాలని, అనుభూతులని తోటి సన్నిహితులతో పంచుకోవడమే కాక యావత్ తెలుగు పాఠకులకు అందించాలన్న దృఢ సంకల్పముతో జగతి మాస పత్రికలో డైరీని ప్రచురిస్తూ వచ్చారు.

Publishers : Quality Publications

Availability: In stock

$12.00
Click here to see price in Indian Rupees.

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

యన్నార్ చందూర్ గారు శ్రీమతి మాలతీ చందూర్ గారు గత 50 సంవత్సరాల నుండి మద్రాసులో జరిగిన అనేక ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొని వాటి అనుభవాలని, అనుభూతులని తోటి సన్నిహితులతో పంచుకోవడమే కాక యావత్ తెలుగు పాఠకులకు అందించాలన్న దృఢ సంకల్పముతో జగతి మాస పత్రికలో డైరీని ప్రచురిస్తూ వచ్చారు.

అవి ఇప్పుడు ఒక పుస్తక రూపంలో వస్తే బాగుంటుందని చాలామంది సూచించిన మీదట అన్నీ కలిపి ఒక పుస్తకంగా ప్రచురిస్తున్నాం.

ఈ పుస్తకంలో ఒక్క సాహిత్య సభలే కాక సినిమా, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు అనేక మంది ప్రముఖులతో జరిగిన సంభాషణలు పొందుపరిచారు. ఇది ఎంతోమందికి రిఫరెన్స్ గా తీపి జ్ఞాపకాలను పంచుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీ చందూర్ గారి 50 సంవత్సరాల నిర్విరామ కృషికి, సంకల్ప శక్తికి నిదర్శనం ఈ పుస్తకం

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Quality Publications
Author Yannar Chendur
Number of Pages 1376
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: జగతి డైరీ 1960-2010 / Jagathi Diary 1960 2010

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Price
Value
Quality

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.