Call +91 970 390 33 99

Select Preferred Currency here »

ఒకే టికెట్ పై 15 సినిమాలు / Oke Ticketpai 15 Cinemalu

Be the first to review this product

'ఒకే టికెట్‌పై 15 సినిమాలు' అనే ఈ పుస్తకంలోని ప్రతీ కథ ఒక్కొక్క పత్య్రేకతను కలిగి ఉండి ఒక్కో సినిమాని తలపిస్తుంది. కథ చదివిన ప్రతీ రీడర్‌ ఒక సినిమాని చూసినంత అనుభూతిని పొందుతాడు. సాధారణంగా చిన్న పిల్లల నీతి కథలు లాంటివే పుస్తకాలుగా ప్రచురించబడుతున్న ఈ రోజుల్లో రచనాప్రాధాన్యం ఉన్న కథలు,

Publisher : Pustakam.org

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

'ఒకే టికెట్‌పై 15 సినిమాలు' అనే ఈ పుస్తకంలోని ప్రతీ కథ ఒక్కొక్క పత్య్రేకతను కలిగి ఉండి ఒక్కో సినిమాని తలపిస్తుంది. కథ చదివిన ప్రతీ రీడర్‌ ఒక సినిమాని చూసినంత అనుభూతిని పొందుతాడు. సాధారణంగా చిన్న పిల్లల నీతి కథలు లాంటివే పుస్తకాలుగా ప్రచురించబడుతున్న ఈ రోజుల్లో రచనాప్రాధాన్యం ఉన్న కథలు, కథా ప్రాధాన్యం ఉన్న కథలు రెండింటినీ కూడా నేను ఈ పుస్తకంలో అందించడం జరిగింది. ఈ కథలన్నీ చక్కని కథనంతో మిమ్మల్ని అలరిస్తాయి.

ఈ పుస్తకంలో కథలు మాత్రమే కాకుండా కొన్ని ఆర్టికల్స్‌ మరియు కవితలు కూడా మీకు చిరుకానుకగా అందించబడ్డాయి. ఈ పుస్తకంలో కథలు మీకు పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తాయని హామీ ఇస్తున్నాను. కావున ఈ కథల్ని చదివి ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తూ....

నాగవల్లి శివ

రచయిత గురించి

'నాగవల్లి శివ' . సిబిఐ ఆఫీసర్, నేషనల్ రికగ్నైజ్డ్ ఇంగ్లీష్ ఆథర్ మరియు స్టొరీ రైటర్. చిన్న వయస్సులోనే అనేక విజయాల్ని తన ఖాతాలో వేసుకున్న యూత్ ఐకాన్. ఆయన ఎందరో గొప్ప వ్యక్తుల ప్రశంసలు, అభినందనలు అందుకున్నారు. తన విజయాలకు గుర్తుంపుగా అనేక సన్మానాలు పొందారు. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి వంటి అనేక వార్తాపత్రికలు ఆయన విజయాల్ని ప్రజలందరికీ ఎలుగెత్తి చాటాయి. ఆయన ప్రస్తుతం యువతకు ఆదర్శ వ్యక్తిగా మారారు.

కానీ ఆయనకి ఇంతటి పేరుప్రఖ్యాతలు, విజయాలు అంత సులువుగా లభించలేదు. ఎన్నో కష్టనష్టాలు అనుభవించిన తర్వాత శివ ఈ స్థాయికి చేరగలిగారు.

శ్రీ నాగవల్లి శివ (వి.వి.ఎస్.ఎస్.ఆర్.కృష్ణ) ది. 8-10-1988న పచ్చిమగోదావరి జిల్లా, గోపాలపురం మండలం, గుడ్డిగూడెం అనే మారుమూల గ్రామంలో జన్మించారు. 

Additional Info

Additional Info

Book Type eBook for Sale
Publisher Pustakam.org
Author Nagavalli Siva
Number of Pages 243
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: ఒకే టికెట్ పై 15 సినిమాలు / Oke Ticketpai 15 Cinemalu

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Quality
Price
Value

Tags

Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.

You may also be interested in the following product(s)